Tuesday, 7 July 2015

గోదావరి నది పుష్కర స్నానము వలన పుణ్య భాగ్యమును, నాడీపతీ వైద్యము ద్వారా సంపూర్ణ ఆరోగ్యభాగ్యమును పోందండి.



“ నాడీపతి” భారతీయ ప్రాచీన వైద్య విధానము
ప్రాచీన నాడీ పద్దతి ద్వారా మన శరీరములోని అనారోగ్యమునకు మూల కారణమును నాడి పరీక్షద్వార గుర్తించి  జీవ ప్రవాహ భాగములలో శక్తిని ఉత్తేజము చేసి శరీరములో వ్యర్ద పదార్దములను తొలగించి  అనారోగ్యమునకు చికిత్సచేయు విదానము నాడీపతి.
అనారోగ్యము లేదా వ్యాధి! -  స్ధూల విశ్లేషణ
శరీరము లో అనారోగ్యము లేదా వ్యాధి సూక్ష్మ శరీరములో ప్రారంభమై నాడీ వ్యవస్తలో నాడులను బలహీన పరచి వాటికి సంబందించిన అంగములకు, శరీర అవయవ భాగముల కు అనారోగ్యము స్తూల శరీరము పై కనబరుచును. ఈ విధముగా మన శరీరము లో వ్యాధి ప్రారంభమై శరీరము పై వ్యాధి లక్షణములు తెలియటకు కొన్ని సంవత్సరములు వ్యవధి పట్టును.
నాడీపతీ వైద్యవిదానము
రోగి నాడి పరీక్ష ద్వార శరీరము యొక్క  నాడీ వ్యవస్త, శక్తిప్రవాహ నాడుల స్ధితిగతుల ను తెలుసుకుని  సూక్ష్మ శరీరము లో వాత, పిత్త, కఫము ల ప్రభావములు, నాడీవ్యవస్త పనితీరును  అనుసరించి భవిష్యత్తులో రాబోవు వ్యాధుల మూల కారణముల ను కనుగోని వాటికి తగిన నాడులను ఉత్తేజపరచి వ్యర్ద పదార్ధములను విసర్జింప చేసి శరీరమునకు తగిన శక్తిని చేకూర్చి ఆయుః ప్రమాణమును పెంచి  ఆ యా వ్యాదులు మరల శరీరములో రాకుండా చేయు ప్రాచీన వైద్యవిధానము నాడీపతీ.
నాడీపతీ వైద్య విధానమున ఎటువంటి మందులు, శస్త్రచికిత్సలు అవసరము లేకుండా చికిత్స చేయబడును.



విశ్వం– సౌర్యకుటుంబము – ప్రకృతి -  మానవ శరీరము వైదీక అనుబందం
ఈ విశ్వం లో ఉన్న జీవకోటి యొక్క మనుగడ భూమి గమనము మరియు సూర్య చంద్రుల సంచారము మీద ఆదారపడునని  కొన్ని వేల సంవత్సరాల క్రిందటీ మన ఋషులు వేదాలలో చెప్పిఉన్నారు.
భారత సాంప్రదాయ ప్రకారము మన దేశములో ప్రవహించే ప్రతి నది రాశి చక్రముల లో ఒకొక్క రాశి వరుస క్రమములో ఉన్నవని వేదములలో చెప్పబడినది. గురు గ్రహము ఏ రాశిలోప్రవేశించిన  ఆ రాశి లో ఉన్న నది కి ఆ సంవత్సరము ఆ నదీ పుష్కర పర్వదినములు గా అనాదిగా మన దేశములో ఆచరించబడుతున్నది. 


మన ప్రాచీన ఖగోళ శాస్త్రజ్ణులు భూమి, సూర్యుని మరియు చంద్రుని గమనములు సమస్త జీవకోటి మరియు ప్రకృతి మీద ఎంతో ప్రభావము చూపునని కొన్ని వేల సంవత్సరముల కు పూర్వమే గ్రహణముల, పుష్కరముల తేదీలు సయితం సంస్కృత పద్యాల రూపంలో పొందుపరిచారు. భూమి, సూర్య చంద్రుల గమనముల ప్రభావమురాత్రి, పగలు,నది ప్రవాహము, సముద్రము యొక్క అలలు మరియు ప్రాణికోటి రక్తప్రవాహముపైన చూపునని తెలియచెప్పారు. జంతువులు,పక్షుల మరియు వృక్షముల  జీవనక్రియలు సూర్యోదయ సూర్యాస్తమయాల సమయములు, మూడుకాలములు మరియు ఆరు ఋతువుల పైనా పూర్తిగా ఆదారపడిఉంటాయి అని వాటి యొక్క లోతైనరహస్యాలువేద గ్రంధాలలో నిక్షిప్తం చేశారు.  













అదే విధముగా మన దేహములో 2 లక్షల 72 వేల నాడులు, షట్చక్రాలు, దశ దిశ వాయువులు, 12 అవయవ భాగములు మరియు ప్రదాన నాడీవ్యవ స్త ను 12 జీవప్రవాహ విభాగాలు గా విభజించి,వాటి స్దానాలని నిర్దేశించారు.వేదాలలో సూర్యుడును జీవకోటికి  ఆరోగ్యప్రదాతగా సూర్యుని గమనము మానవ నాడీవ్యవస్త పై  మిక్కిలి ప్రభావము చూపునని సూర్యుని సంచారము ఆదారముగా మన శరీరములోని  ఆయా భాగాల లో నాడీ ప్రవాహ మార్గమునుఉత్తేజ పరచిన మన శరీరములోని నాడీవ్యవస్త ఆయా భాగాలనుండి పూర్తి శక్తి ని తీసుకుని శరీరము లోని అన్ని అంగాలకు శక్తిని పునరుద్దించి ఆయుః ప్రమాణమును పెంచునని మన ఋషులు పేర్కొన్నారు.
గోదావరి పుష్కరములు ది. 14.7.2015 నుండి ప్రారంభము. ఆ రోజు త్రయోదశి,  మృగశిర నక్షత్రము. ఆ రోజున పైన విశదీకరించిన ప్రకారము పెద్దప్రేవుల (Large Intestine)  నాడీ శక్తివాహకాలకు వైద్యము చేయటం ద్వారా శరీరములోని మలినాలు తొలగి  ఉత్తేజిత శక్తి అన్ని భాగాలకు ప్రవహించి  శరీరములలోని అన్నివ్యాదులు ఉపశమనము కలుగచేయును.
నాడీపతి భారతీయ ప్రాచీన వైద్యవిధానము పుష్కరములు 12 రోజులు ఉచితముగా మీ దేహములోని 12 జీవ  ప్రవాహభాగాలను ఉత్తేజము పరచి మీ అనారొగ్యమునకు మూల కారణమును కనుగొని వ్యర్ధపదార్దములను శరీరము నుండి వెలికి తీసి నాడీవ్యవస్త శక్తిని, ఆయుఃప్రమాణమును పెంచి మిమ్ములను ఆరోగ్యవంతులుగా చేయును.

తేది
జీవప్రవాహకము
తేది
జీవప్రవాహకము
తేది
జీవప్రవాహకము
తేది
జీవప్రవాహకము
14.7.15
పెద్దప్రేవులు
17.7.15
గుండె
20.7.15
మూత్రపిండములు
23.7.15
పిత్తాశయము
15.7.15
ఉదరము
18.7.15
చిన్న ప్రేవులు
21.7.15
శ్వాశకోశములు
24.7.15
కాలేయము
16.7.15
ప్లీహము
19.7.15
మూత్రనాళములు
22.7.15
వెన్నుపాము
25.7.15
ఊపిరితిత్తులు

గోదావరి నది పుష్కర స్నానము వలన  పుణ్య భాగ్యమును, నాడీపతీ వైద్యము ద్వారా సంపూర్ణ  ఆరోగ్యభాగ్యమును పోందండి.  


















For Inquiry and More details:
website:  www.nadipathy.in
email   :  nadipathy@gmail.com
Mobile :  8885011324

No comments:

Post a Comment